AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: ఒకేసారి పడిపోయిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్.. ఇప్పుడు తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు సూపర్ న్యూస్. బంగారం ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. సోమవారం ధరలు మరోసారి పడిపోయాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడంతో అధిక ఆదాయం వచ్చే పెట్టుబడులు వైపు చాలామంది చూస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు.

Venkatrao Lella
|

Updated on: Jul 13, 2026 | 10:12 AM

Share
బంగారం ధరలపై భారీ గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవయ్యాయి. వారంలో తొలి రోజు గోల్డ్ ప్రియులకు భారీ ఊరట కల్పించాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం మొదలుకావడం, ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో అధిక వడ్డీ వచ్చే పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధరలు కుప్పకూలుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రాష్ తర్వాత సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.1420 మేర క్రాష్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,000 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.1300 మేర పడిపోయింది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,44,000గా ఉంది. సోమవారం ఒకరోజే రూ.1090 క్రాష్ అయింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.32 లక్షలు వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.వెయ్యి మేర డౌన్ అయింది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.31 లక్షల వద్ద ఉంది.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,060 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,150గా ఉంది. అటు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1.31 లక్షలుగా ఉంది. అటు వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి.

4 / 5
హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కూడా ఇదే ధర ఉండగా.. బెంగళూరులో రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us
దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..

పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..

రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!

కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!

35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!

స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!

రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!

బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు

దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు