30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. వంట రాని వాళ్లూ చిటికెలో చేయొచ్చు
బ్యాచిలర్స్ కూడా ఇంట్లో అందుబాటులో ఉన్న కొన్ని సాధారణ పదార్థాలతోనే రుచికరమైన చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మరియు కొద్దిపాటి మసాలాలతో చేసే ఈ సింపుల్ రెసిపీ తక్కువ సమయంలో సిద్ధమవుతుంది. ప్రత్యేక మసాలాలు లేదా ఎక్కువ ఖర్చు అవసరం లేకుండా, ఘుమఘుమలాడే ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రైను సులభంగా తయారు చేసుకుని వేడి అన్నం లేదా చపాతీతో ఆస్వాదించండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
