బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈసారి సాయి పల్లవి నటించిన లవ్స్టోరీలోని హిట్ సాంగ్ ‘సారంగదరియా’కు డ్యాన్స్ చేసి నెటిజన్లను మెప్పించారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తేజస్విని డ్యాన్స్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.