AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌లో జగన్నాథ యాత్ర.. ఎంత అద్భుతంగా జరుగుతున్నదంటే?

జగన్నాథ రథయాత్ర చాలా పవిత్రమైన పండుగ. దీనిని ఎక్కువగా ఒడిశాలో జరుపుకుంటారు. భారత దేశంలో అతి పెద్ద , అత్యంత పవిత్రమైన పండుగలలో కూడా ఇది ఒక్కటి. ఇక ఈ పండుగను పౌర్ణమితో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పూర్ణిమతో ప్రారంభం అవుతుంది.

Samatha J
|

Updated on: Jul 13, 2026 | 12:03 PM

Share
జూన్ 29,2026లో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.  ఈరోజు స్వామి వారికి ఘనంగా పూజలు జరిపించడమే కాకుండా, 108 కుండల నీటితో లాంఛన ప్రాయంగా అభిషేకం చేయిస్తారు.  జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరీతో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువలన ఈ వార్షిక రథోత్సవాన్ని పాకిస్తాన్‌లో ఉన్న హిందూ సమాజం కూడా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా అక్కడి భక్తులు జగన్నాథ రథ యాత్రను జరుపుకుంటున్నారు.

1 / 5
ప్రతి సంవత్సరం పాకిస్తాన్‌లోని హిందూ ప్రజలు ఘనంగా భక్తి గీతాలు, ప్రార్థనలు చేస్తూ సంప్రదాయ ఊరేగింపుల ద్వారా జగన్నాథ స్వామి, జల భద్ర స్వామి, సుభద్ర దేవిని గౌరవిస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్రమై హిందూ ఉత్సవాలలో ఒకటి. దీనిని ప్రతి సంవత్సరం భారత దేశంలో జరుపుకుంటారు. అంత కాకుండా పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్ర రాజధాని, కరాచీలో చాలా గొప్పగా జరుపుకుంటారు.

2 / 5
ఈ ఉత్సవాలు ప్రధానంగా కరాచీలో, అక్బర్ రోడ్‌లోని రత్తన్ తలావ్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ మందిరం, మారి మాతా ఆలయం చుట్టూ నిర్వహించబడతాయి. ముగ్గురు దేవతలను అందంగా అలంకరించి, ఊరిగేంపు చేస్తుంటారు. అంతే కాకుండా భక్తులు, భజనలు, కీర్తనలు పాడుతూ, ప్రార్థనలు చేస్తుంటారు. అంతే కాకుండా ఈ ఊరేగింపులో పురుషులు, మహిళలు అందరూ పాల్గొంటారు. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.

3 / 5
ఇస్కాన్ పాకిస్తాన్ , పాకిస్తాన్ న్యూ వైకుంఠ ధామ్ భక్త సమాజ్ వంటి సమూహాలతో సహా హిందూ సమాజం ఈ పండుగను నిర్మిస్తుంది. భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని, అలంకరించిన రథాలను లాగుతూ, భక్తి గీతాలు ఆలపిస్తుంటారు. అంతే కాకుండా ఈ  పండుగ సమయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీ ప్రజలకు ఈ పండుగ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది వారి సంప్రదాయాలను బహిరంగంగా జరుపుకోవడానికి, సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..

చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ

డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..

ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..

పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..

ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ

అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..

మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..

చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!