తెలంగాణ కరోనా నేటి బులిటెన్ : కొత్తగా 2,511 కేసులు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 877కి చేరింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 62,132 శాంపిల్స్ టెస్టు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read :
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : ఇకపై ఆ బాధ్యత సచివాలయాలదే
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా టెర్రర్..కేంద్రం కీలక ఆదేశాలు
అడ్మిషన్ రద్దు చేసుకుంటే విద్యా సంస్థలు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే