లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రాజ్ భవన్‌లో  కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కేటీఆర్ మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఇలా […]

లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2019 | 9:41 AM

తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రాజ్ భవన్‌లో  కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కేటీఆర్ మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఇలా ఉండగా హరీష్ రావు ఇకపై కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించబోతున్న హరీష్ రావు.. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక గత డిసెంబర్‌లో రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక శాఖ సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్… అపర చాణక్యుడు హరీష్ రావుకు ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా ఆయన రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నారు.
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:12PM” class=”svt-cd-green” ] ఓటాన్ అకౌంట్‌లో లక్షా 82 వేల 17 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:12PM” class=”svt-cd-green” ] ఆర్థిక లోటు 24 వేల 81 కోట్లు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:12PM” class=”svt-cd-green” ] మూలధన వ్యయం 17 వేల 574 కోట్లు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:11PM” class=”svt-cd-green” ] రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:07PM” class=”svt-cd-green” ] గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం- కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:07PM” class=”svt-cd-green” ] లక్షా పదివేల కోట్ల ఐటీ ఉత్పత్తులను సాధించాం [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:06PM” class=”svt-cd-green” ] ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:06PM” class=”svt-cd-green” ] రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:06PM” class=”svt-cd-green” ] 11 శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయింది [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:06PM” class=”svt-cd-green” ] ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:02PM” class=”svt-cd-green” ] దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:02PM” class=”svt-cd-green” ] ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:02PM” class=”svt-cd-green” ] జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది- కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:01PM” class=”svt-cd-green” ] పేద విద్యార్థులకు కార్పొరేషట్ విద్యను అందిస్తున్నాం [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,12:01PM” class=”svt-cd-green” ] ఐటీలో 1.10 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయి [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:58AM” class=”svt-cd-green” ] పరిశ్రమలో 5.8 శాతం వృద్ధి సాధించాం- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:58AM” class=”svt-cd-green” ] వ్యవసాయరంగంలో 8.1 శాతం వృద్ధి రేటు నమోదైంది- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:57AM” class=”svt-cd-green” ] ప్రభుత్వ చర్యల వల్ల సుస్థిరమైన ఆర్థిక వృద్ధిరేటు నమోదైంది [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:57AM” class=”svt-cd-green” ] రైతు బంధు, రైతుబీమాతో రైతులకు ఊరటనిచ్చాం [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:46AM” class=”svt-cd-green” ] తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాం [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:46AM” class=”svt-cd-green” ] అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:45AM” class=”svt-cd-green” ] రూ. 1,65,167 కోట్ల మూలధనాన్ని వ్యయం చేశాం- కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:42AM” class=”svt-cd-green” ] ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వచ్చింది [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:40AM” class=”svt-cd-green” ] దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:38AM” class=”svt-cd-green” ] ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించాం- సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:35AM” class=”svt-cd-green” ] అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు” date=”09/09/2019,11:35AM” class=”svt-cd-green” ] కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు [/svt-event]

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??