AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు వసూలు చేయాలి: బాబు

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల ఉదంతంపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. రంగుల ఖర్చును వైసీపీ నేతల నుండే రాబట్టాలని డిమాండ్.

వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు వసూలు చేయాలి: బాబు
Balaraju Goud
|

Updated on: Jun 03, 2020 | 4:22 PM

Share

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల ఉదంతంపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులకు రంగులు వేయడాన్ని కోర్టు మొట్టికాయలు వేయడం సిగ్గుచేటు అన్న బాబు.. రంగుల ఖర్చును వైసీపీ నేతల నుండే రాబట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల, కోర్టులంటే వైసీపీ పాలకులకు ఏ మాత్రం గౌరవం లేదన్న బాబు.. కొట్టేస్తారని తెలిసి కూడా కొత్త జీవోలు జారీ చేస్తున్నారన్నారు. హైకోర్టు , సుప్రీంకోర్టు రెండు చోట్ల కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకుంటారని ప్రశ్నించారు.

Follow Us
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!

వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?

రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?

టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..

రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం

కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం

డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన

ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు