కరోనా వారియర్స్ గురించి తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..
కరోనా కట్టడిలో ముందు వరసలో ఉండి ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తోన్న వారియర్స్ కోసం తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నివారణకు శ్రమిస్తున్న వైద్యలు మృతి చెందితే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చెయ్యాలని నిర్ణయించింది. అంతేకాదు వైద్య, ఆరోగ్యశాఖ ,పోలీస్, మున్సిపల్ సిబ్బందిలో ఎవరైనా కరోనా కారణంగా మృతి చెందితే వారికి 50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని తమిళ ప్రభుత్వం డిసైడయ్యింది.