ఉత్తరప్రదేశ్‌లో చిక్కుకున్న 37 మంది రాజమండ్రి వాసులు
ఉత్తరప్రదేశ్ బృందావనం ఏంలితల గొడియం మఠంలో 37 మంది రాజమండ్రి వాసులు చిక్కుకున్నారు. కాగా అందులోనూ వీళ్లందరూ 50 నుంచి70 ఏళ్ల లోపు వృద్ధులు కావడం విశేషం. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ సమయం కాబట్టి మెడిసిన్..

ఉత్తరప్రదేశ్ బృందావనం ఏంలితల గొడియం మఠంలో 37 మంది రాజమండ్రి వాసులు చిక్కుకున్నారు. కాగా అందులోనూ వీళ్లందరూ 50 నుంచి70 ఏళ్ల లోపు వృద్ధులు కావడం విశేషం. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ సమయం కాబట్టి మెడిసిన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చ్ 16న 37 మంది బృందం యూపీ వెళ్లారు. వీరు రాజమండ్రిలోని కొంతమురు, కొలయురు, కొవ్వూరు, పంగిడి గ్రామాలకు చెందినవారు. ప్రభుత్వం అదుకోవాలంటూ.. టీవీ9ని ఆశ్రయించారు వృద్ధులు. ఆరోగ్యం సహకరించినా మందులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఎలాగైనా ఏపీ ప్రభుత్వం ఆదుకుని తమను స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Read More:
సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..
జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు
పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..



