AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 40 వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు

తమిళనాడులో 24 గంట‌ల్లో నమోదైన 1,982 క‌రోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది.

తమిళనాడులో 40 వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు
Balaraju Goud
|

Updated on: Jun 12, 2020 | 8:18 PM

Share

త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గ‌త 24 గంట‌ల్లో నమోదైన 1,982 క‌రోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన కేసుల్లో ఇదే అత్య‌ధికం. కొత్తగా నమోదైన కేసుల్లో 1,933 మంది స్థానికులు కాగా , 49 మంది విదేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వెన‌క్కి వ‌చ్చినవారని త‌మిళ‌నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18 మంది మ‌ర‌ణించ‌గా.. కరోనాతో 367 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1,342 ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించింది. ఇక వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పూర్తి చేసుకుని 22,047 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18,284 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చెన్నై సిటీలోనే 28,924 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది.

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ