AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐశ్వర్య కోసం చనిపోతానంటూ నెటిజ‌న్ పోస్ట్..అమ్మ‌డి రెస్పాన్స్…

త‌మిళంతో పాటు తెలుగు భాష‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌. స్వ‌శ‌క్తితో సినీ పరిశ్ర‌మ‌లో ఎదిగి ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచారు. ఇటీవల 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్ మూవీలో ఆమె పోషించిన‌ 'సువర్ణ' పాత్ర తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్‌ చేశారు.

ఐశ్వర్య కోసం చనిపోతానంటూ నెటిజ‌న్ పోస్ట్..అమ్మ‌డి రెస్పాన్స్...
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2020 | 8:15 PM

Share

త‌మిళంతో పాటు తెలుగు భాష‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌. స్వ‌శ‌క్తితో సినీ పరిశ్ర‌మ‌లో ఎదిగి ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచారు. ఇటీవల ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్ మూవీలో ఆమె పోషించిన‌ ‘సువర్ణ’ పాత్ర తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్‌ చేశారు. ఆ ఫోటోని హీరోయిన్ త్రిషతోపాటు లక్షల మంది లైక్‌ చేశారు. లుక్ అదిరిపోయిందంటూ చాలామంది నెటిజ‌న్లు‌ చేశారు. ఈ నేప‌థ్యంలో ఓ వ్యక్తి ఐశ్వర్యపై తనకున్న అమిత‌మైన అభిమానాన్ని తెలుపుతూ కామెంట్ పెట్టాడు. ‘త్రిపురలో నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసం ప్రాణాలు కూడా ఇస్తా. మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో మీకంటూ ఓ స్పెష‌ల్ ఐడెంటిటి ఉంది. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్క’ అని పోస్ట్‌ చేశాడు.

అత‌డి వ్యాఖ్య‌ల‌కు స్పందించింన ఐశ్వ‌ర్య‌ అలాంటి మాటలు మాట్లాడొద్దని కోరింది. ‌’థ్యాంక్స్.. కానీ దయచేసి అలాంటి కామెంట్స్ చేయ‌వ‌ద్దు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మనం బ్ర‌త‌క‌డం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నానని చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే..నేనెప్పుడూ నీకు మంచి ఫ్రెండుగా ఉంటా. జాగ్రత్త’ అని ఆమె పేర్కొన్నారు.

View this post on Instagram

❤️❤️❤️Clicked @antonyfernandophotography

A post shared by Aishwarya Rajessh (@aishwaryarajessh) on

కాగా ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాపే రణసింగం మూవీలో న‌టించింది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇవేకాక‌ ‘టక్‌ జగదీష్‌’, ‘తిట్టం ఇరందుస‌, ‘భూమిక’, ‘ధృవ్‌ నక్షత్రం’, ‘ఇదు వెదళం సొల్లుమ్‌ కాధై’, ‘ఇదం పొరుల్‌ యేవల్‌’ తదితర సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Follow Us
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
సినిమా అదిరిపోయిందంటగా..!
సినిమా అదిరిపోయిందంటగా..!
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం