అతనంటే నాకు పిచ్చి.. కానీ అలాంటి పాత్ర చేయను: సుప్రీత
13 August 2026
Pic credit - Instagram
Rajeev
ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించింది. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ అందాల తార. ఇద్దరు హీరోలంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
మంచి స్క్రిప్ట్‌లు లభిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
నటీనటులు కూర్చుని “ఎంత మంచి సినిమా, ఈ అమ్మాయి ఎంత బాగా చేసింది” అనిపించుకోవడమే తన లక్ష్యం అని తెలిపింది సుప్రీత.
ఎన్టీఆర్ జూనియర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు సిస్టర్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. చెప్పుకోచ్చింది
అయితే, విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిలకు మాత్రం సిస్టర్‌గా నటించనని సరదాగా చెప్పుకొచ్చింది. అఖిల్‌పై చిన్ననాటి అభిమానం ఉందని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ