AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో మార్కెట్‍లోకి ‘సుజుకీ 250 స్ట్రీట్ ఫైటర్’

సుజుకీ మోటార్‌సైకిల్ నుంచిఈ బైక్ 2019 జూన్ కల్లా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 250 సీసీ బైక్ పేరు జిక్సర్ 250గా ఉండొచ్చు అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం జిక్సర్ 250 బైక్ 6 నెలల తర్వాత మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ బైక్ డిజైన్, లుక్ హవోజూ డీఆర్300ను పోలి ఉండొచ్చు. చైనా మార్కెట్‌లో సుజుకీ లోకల్ పార్ట్‌నర్ హవోజూ. జిక్సర్ 250 బైక్ ధర దాదాపు రూ.1.5 లక్షలుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. […]

త్వరలో మార్కెట్‍లోకి 'సుజుకీ 250 స్ట్రీట్ ఫైటర్'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 11:52 AM

Share

సుజుకీ మోటార్‌సైకిల్ నుంచిఈ బైక్ 2019 జూన్ కల్లా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 250 సీసీ బైక్ పేరు జిక్సర్ 250గా ఉండొచ్చు అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం జిక్సర్ 250 బైక్ 6 నెలల తర్వాత మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ బైక్ డిజైన్, లుక్ హవోజూ డీఆర్300ను పోలి ఉండొచ్చు. చైనా మార్కెట్‌లో సుజుకీ లోకల్ పార్ట్‌నర్ హవోజూ.

జిక్సర్ 250 బైక్ ధర దాదాపు రూ.1.5 లక్షలుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఈ కొత్త బైక్‌లో ఐదు గేర్లు, ఎయిర్+ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 22-24 హెచ్‌పీ ఇంజిన్ పవర్ వంటివి అశించొచ్చు. అలాగే అన్ని బైక్స్ మాదిరే ఇందులోనూ ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే అవకాశముంది.