AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదినెలల్లో దాదాపు 5 కోట్లు ఖర్చుపెట్టిన సుశాంత్

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యోదంతం సస్పెన్స్ క్రైం థిల్లర్ లా మారిపోయింది. సుశాంత్‌ కు చెందిన ఒక బ్యాంక్‌ అకౌంట్‌ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణలో..

పదినెలల్లో దాదాపు 5 కోట్లు ఖర్చుపెట్టిన సుశాంత్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 2:28 PM

Share

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యోదంతం సస్పెన్స్ క్రైం థిల్లర్ లా మారిపోయింది. సుశాంత్‌ కు చెందిన ఒక బ్యాంక్‌ అకౌంట్‌ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్‌ బ్యాంక్ స్టేట్ట్‌మెంట్‌‌లలో ఒకదాన్ని పరిశీలించగా.. డబ్బు ఎక్కువగా ప్రయాణ, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, దాతృత్వం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేసినట్టు తేలింది. ఇందులో కొంత మొత్తం రియా, ఆమె సోదరుడి కోసం కూడా ఖర్చు చేసినట్లు తెలిసింది. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్‌ మొత్తం 4.6 కోట్ల రుపాయాలు ఖర్చు చేశాడు.

ఈ ఖర్చులలో ముఖ్యంగా ప్రయాణానికి సుమారు 42 లక్షలు, పవానా (మహారాష్ట్ర) లోని ఒక ఫామ్‌హౌస్‌కు 33 లక్షలు, వ్యక్తిగత విలాసాలకు 1.1 కోటి రుపాయాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రియా, ఆమె సోదరుడి కోసం 9.5 లక్షల రుపాయాలు ఖర్చు చేశాడు. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1.7 లక్షల రుపాయాలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్‌ ఖర్చుల కోసం.. 3.4 లక్షలు ఆమె షాపింగ్‌, మేకప్‌, ఇతర ఖర్చుల కోసం వాడినట్లు స్టేట్ మెంట్ చూపిస్తోందని ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా తాజాగా చెప్పుకొచ్చారు.

Follow Us
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా?ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం
ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా?ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం
ప్రతి రోజూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా? ఇది ఆరోగ్యానికి మంచిదేానా
ప్రతి రోజూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా? ఇది ఆరోగ్యానికి మంచిదేానా
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు!
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు!