AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ త్వరలో వీడేనా ?

సుశాంత్ డెత్ మిస్టరీ త్వరలో వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో సుశాంత్ డెత్ ఫోరెన్సిక్ రిపోర్టులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం సోమవారం సీబీఐ అధికారులను..

సుశాంత్ సింగ్  డెత్ మిస్టరీ త్వరలో వీడేనా ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 5:51 PM

Share

సుశాంత్ డెత్ మిస్టరీ త్వరలో వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో సుశాంత్ డెత్ ఫోరెన్సిక్ రిపోర్టులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం సోమవారం సీబీఐ అధికారులను కలిసి  చర్చించింది. రెండు గంటలకు పైగా ఈ చర్చలు జరిగినట్టు సమాచారం.. ఈ బృందం తమ తాజా సమ్మరీ రిపోర్టును అధికారులకు సమర్పించింది. వీటిని సీబీఐ కూడా మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. అటు-కూపర్ హాస్పిటల్ యాజమాన్యం వారి  ఆటాప్సీ రిపోర్టును కూడా వారు స్టడీ చేస్తారని, సుశాంత్ మృతిలో అనుమానాస్పద అంశాలేవైనా ఉన్నాయా అన్న విషయాన్ని తేలుస్తారని అంటున్నారు.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా