AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీపై స్టీవ్​ స్మిత్ ప్రశంసలు..

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్​మన్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.​ ఇన్​స్టాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీపై స్టీవ్​ స్మిత్ ప్రశంసలు..
Sanjay Kasula
|

Updated on: Sep 10, 2020 | 9:22 PM

Share

Steve Smith has rated : టీమిండియా సారథి విరాట్​ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్​మన్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.​ ఇన్​స్టాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11,867 రన్స్​తో అగ్ర స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఇందులో 43 శతకాలు ఉన్నాయి. ఐపీఎల్​ 13వ సీజన్​లో కేఎల్​ రాహుల్​, సంజూ శాంసన్ ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు స్మిత్. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్​ బట్లర్​ను ‘భయంకరమైన ఆటగాడి’గా.. డివిలియర్స్​ ను ‘విధ్వంసకర ఆటగాడి’గా అభివర్ణించాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లో ఆడుతున్నాడు స్మిత్​. ఈ సిరీస్​ సెప్టెంబరు 16న ముగుస్తుంది. అనంతరం సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో పాల్గొంటాడీ ఆసీస్ మాజీ సారథి.

Follow Us
మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
నా భార్య చనిపోతే ఆ హీరోనే ఖర్చులన్నీ భరించారు: ఉత్తేజ్
నా భార్య చనిపోతే ఆ హీరోనే ఖర్చులన్నీ భరించారు: ఉత్తేజ్
న్యూస్‌పేపర్‌లో చుట్టిన బజ్జీలు, బొండాలు తెగ లాగించేస్తున్నారా?
న్యూస్‌పేపర్‌లో చుట్టిన బజ్జీలు, బొండాలు తెగ లాగించేస్తున్నారా?
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల రూట్లు
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల రూట్లు
నిద్రలో చైన్ లాగిన ప్రయాణికుడు.. కారణం విని నవ్వుకున్న అధికారులు
నిద్రలో చైన్ లాగిన ప్రయాణికుడు.. కారణం విని నవ్వుకున్న అధికారులు
వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్
వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది