TDP Leaders: మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు పలాసలో టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం

TDP Leaders: శ్రీకాకులం జిల్లా పలాసలో శుక్రవారం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహం తొలగింపుపై ...

TDP Leaders: మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు పలాసలో టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2021 | 6:02 AM

TDP Leaders: శ్రీకాకులం జిల్లా పలాసలో శుక్రవారం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహం తొలగింపుపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేయనున్నారు.

CM Jagan Temple Inaugurate: నేడు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్