AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీకి శ్రీ లంక ప్రధాని శుభాకాంక్షలు

కొలంబో: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్‌ నరేంద్ర మోదీజీ. మీతో కలిసి పనిచేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మెజార్టీ మార్క్‌ను దాటి 330కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

మోదీకి శ్రీ లంక ప్రధాని శుభాకాంక్షలు
Anil kumar poka
|

Updated on: May 23, 2019 | 11:13 PM

Share

కొలంబో: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్‌ నరేంద్ర మోదీజీ. మీతో కలిసి పనిచేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మెజార్టీ మార్క్‌ను దాటి 330కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

Follow Us
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..

మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు

కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!