AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood సోనూసూద్‏కు అగ్రస్థానం.. హాలీవుడ్ సెలబ్రెటీ‏లను దాటేసిన రియల్ హీరో..

లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు సహయం చేసిన నటుడు సోనూ సూద్‏కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో

Sonu Sood సోనూసూద్‏కు అగ్రస్థానం.. హాలీవుడ్ సెలబ్రెటీ‏లను దాటేసిన రియల్ హీరో..
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2020 | 1:02 PM

Share

లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు సహయం చేసిన నటుడు సోనూ సూద్‏కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో సోనూసూద్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార్త పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. ఎంటర్ ట్మైనెంట్ ఎడిటర్ అస్‏జాద్ నాజిర్ నిర్వహించిన ఈ సర్వేలో మొదటి స్థానంలో సోనూసూద్, రెండో స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్ నిలిచారు. అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏కు 7వ స్థానం దక్కింది. ఈ పత్రిక ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి.

దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ.. “నా శ్రమను గుర్తించినందుకు ఈస్టర్న్ ఐ పత్రికకు ధన్యవాదాలు. కరోనా సమయంలో నా బాధ్యతగా నేను నా దేశ పౌరులకు అండగా నిలబడ్డాను. ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అప్యాయతలు అందించారు. ఈ కార్యక్రమాలను నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను” అని అన్నారు.

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే