వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయని ఇప్పటికే పీఏ పోలీసులకు కంప్లైట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కడప జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి మ‌ృతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. దోషులెవరైనా తప్పక శిక్షిస్తామని తెలిపారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించామని […]

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయని ఇప్పటికే పీఏ పోలీసులకు కంప్లైట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కడప జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి మ‌ృతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. దోషులెవరైనా తప్పక శిక్షిస్తామని తెలిపారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.

Click on your DTH Provider to Add TV9 Telugu