TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni
Updated on: Oct 18, 2020 | 10:41 PM
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. సెన్సెక్స్ వరుసగా ఆరో రోజు నష్టపోయింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 157 పాయింట్లు కోల్పోయి 35,876కు పడిపోయింది. నిప్టీ 47 పాయింట్లు పతనమై 10,746 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం స్టాక్స్ నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది.