జమ్ములో ఉగ్రదాడి.. 12 మంది జవాన్లు మృతి

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:31 PM

శ్రీనగర్/ జమ్ము: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతిపొరలోని గొరపొరలో ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ఆ తరువాత శ్రీనగర్- అనంతనాగ్ హైవేలో ఐఈడీ బాంబుతో దాడి చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 12 మంది జవాన్లు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ దాడి చేసింది తామేనని జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu