సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూత..
సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 'కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని'..

సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని’ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా సత్యనారాయణ ‘పాండు రంగ మహత్యం’ అనే తొలి డబ్బింగ్ చిత్రం రూపొందించారు. అనంతరం మొత్తం 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఆయన మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Read More:
భారత్ కరోనా తీవ్రతరం.. 14 లక్షలు దాటేసిన కేసులు..
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మృతి
పక్షి పిల్లల కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెలగని వీధి లైట్లు..