ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మ‌స్కు న‌ర్సింహా(52) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌ర్సింహా.. ఐదు రోజుల క్రితం చికిత్స. కోసం నిమ్స్ ఆస్ప‌త్రిలో చేరారు. న‌ర్సింహా ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో..

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 12:11 PM

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మ‌స్కు న‌ర్సింహా(52) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌ర్సింహా.. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం నిమ్స్ ఆస్ప‌త్రిలో చేరారు. న‌ర్సింహా ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ఉద‌యం చికిత్స‌ పొందుతూ తుది శ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతి ప‌ట్ల సీపీఎం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఇత‌రులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

కాగా మస్కు న‌ర్సింహా 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో పార్టీ అంత‌ర్గ‌త విష‌యంలో సీపీఐలో చేరారు. 2015లో మ‌ళ్లీ సీపీఎంలో చేరారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ కార్మిక సంఘంలో రాష్ట్ర కార్య‌వర్గ స‌భ్యులుగా కొన‌సాగుతున్నారు. నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

Read More:

ప‌క్షి పిల్ల‌ల‌ కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెల‌గ‌ని వీధి లైట్లు..

ప‌శ్చిమ ‌గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్‌డౌన్..

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి