కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

Phani CH

|

Updated on: Apr 27, 2024 | 8:39 PM

ఇటీవలే తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎందరో విద్యార్ధులు ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసయ్యారు. కొందరు పరీక్షలో ఫెయిలవుతామేమో అని ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు పరీక్ష తప్పామని మనస్తాపంతో చనిపోయారు. కానీ ఈ విద్యార్ధి ఫస్ట్‌ క్లాస్‌ మార్క్స్‌తో పరీక్షలో పాసై విధి చేతిలో ఓడిపోయాడు. తన పరీక్ష ఫలితాలు చూసుకోకుండానే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన గాజులరామారంలో చోటుచేసుకుంది.

ఇటీవలే తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎందరో విద్యార్ధులు ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసయ్యారు. కొందరు పరీక్షలో ఫెయిలవుతామేమో అని ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు పరీక్ష తప్పామని మనస్తాపంతో చనిపోయారు. కానీ ఈ విద్యార్ధి ఫస్ట్‌ క్లాస్‌ మార్క్స్‌తో పరీక్షలో పాసై విధి చేతిలో ఓడిపోయాడు. తన పరీక్ష ఫలితాలు చూసుకోకుండానే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన గాజులరామారంలో చోటుచేసుకుంది. గాజులరామారం డివిజన్‌ రోడామేస్త్రీనగర్‌కు చెందిన మీర్జా నయీమ్‌బేగ్, అస్రాబేగంల కుమారుడు మీర్జా హంజాబేగ్‌ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినా చదువుపై ఉన్న మమకారంతో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పట్టుదలగా చదివి 10వ తరగతి పరీక్షల్లో పస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమ్మని తల్లిదండ్రులు చెప్పినా, ఉన్నత చదువులు చదవాలనే తన కోరికతో ఐడీపీఎల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌లో అడ్మిషన్‌ తీసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్