ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్
ఓ యువతి తన ఇంటి నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టే సమయంలో ఆమె డెలివరీ బాయ్‌ను ఓ ఫేవర్ అడిగింది. దానికి అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటికి ఫుడ్ పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఇక ఆవురావురుమంటూ పార్శిల్ ఓపెన్ చేసిన ఆమె.. అందులో కనిపించిన వస్తువు చూసి ఆశ్చర్యపోయింది. తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. రాంచీకి చెందిన నందిత అనే యువతి తీవ్రమైన తిమ్మిర్లతో బాధపడుతోంది.
ఓ యువతి తన ఇంటి నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టే సమయంలో ఆమె డెలివరీ బాయ్‌ను ఓ ఫేవర్ అడిగింది. దానికి అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటికి ఫుడ్ పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఇక ఆవురావురుమంటూ పార్శిల్ ఓపెన్ చేసిన ఆమె.. అందులో కనిపించిన వస్తువు చూసి ఆశ్చర్యపోయింది. తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. రాంచీకి చెందిన నందిత అనే యువతి తీవ్రమైన తిమ్మిర్లతో బాధపడుతోంది. తన ఇంటి పక్కనే ఉన్న మెడికల్ స్టోర్‌కి కూడా నడవలేని పరిస్థితి. దాంతో ఆమె స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టి.. డెలివరీ ఏజెంట్‌ను తనకు మెడిసిన్ తీసుకురావాలని కోరింది. అతడు రిప్లయ్ ఏమి ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఫుడ్ పార్శిల్ వచ్చింది. ఆమె దాన్ని తెరిచి చూడగా.. ఫుడ్‌తో పాటు తిమ్మిర్లను నయం చేసే మాత్రలు కూడా అందులో ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

