టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్

టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్

Phani CH

|

Updated on: Apr 27, 2024 | 8:45 PM

మనం నిత్యం వాడే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. టమాటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం టమాటా జ్యూస్ ని తాగితే ఎంతో ఆరోగ్యప్రదం అంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. టమాటా జ్యూస్ లో లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

మనం నిత్యం వాడే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. టమాటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం టమాటా జ్యూస్ ని తాగితే ఎంతో ఆరోగ్యప్రదం అంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. టమాటా జ్యూస్ లో లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రావడానికి చెడు కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ ముఖ్య కారణాలు. వీటిని తగ్గించడంలో టమాటా జ్యూస్ సహాయపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు

భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??