ప‌క్షి పిల్ల‌ల‌ కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెల‌గ‌ని వీధి లైట్లు..

గ‌త 40 రోజులుగా త‌మిళ‌నాడు శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామంలో వీధి లైట్లు వెలగ‌డం లేదు. గ్రామ‌స్తులే ఆ వీధి లైట్ల‌ను వెల‌గ‌నీయ‌కుండా చేస్తున్నారు. ఎందుకా అని అంటారా? ఓ చిన్న ప‌క్షి పిల్ల‌ల్ని కాపాడేందుకు. అవును.. ఇది నిజం. ఆ ఊళ్లోకి 50 రోజుల కింద‌ట..

ప‌క్షి పిల్ల‌ల‌ కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెల‌గ‌ని వీధి లైట్లు..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 12:09 PM

గ‌త 40 రోజులుగా త‌మిళ‌నాడు శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామంలో వీధి లైట్లు వెలగ‌డం లేదు. గ్రామ‌స్తులే ఆ వీధి లైట్ల‌ను వెల‌గ‌నీయ‌కుండా చేస్తున్నారు. ఎందుకా అని అంటారా? ఓ చిన్న ప‌క్షి పిల్ల‌ల్ని కాపాడేందుకు. అవును.. ఇది నిజం. ఆ ఊళ్లోకి 50 రోజుల కింద‌ట.. అరుదైన ఇండియ‌న్ రాబిన్ లే అనే ప‌క్షి జంట వ‌చ్చింది. వీధిలైట్లు ఆన్ చేసే మెయిన్ స్విట్చ్ బోర్డు ప‌క్క‌న గూడు క‌ట్టి మూడు గుడ్లు పెట్టాయి. సాధార‌ణంగా రోజూ లాగే లైట్లు ఆన్ చేసేందుకు ఓ గ్రామ‌స్తుడు అక్క‌డికి రాగానే ప‌క్షులు టెన్ష‌న్ ప‌డ‌టం గ‌మ‌నించాడు. దీంతో ఈ విష‌యాన్ని ఆ ఊరిలోని గ్రామ‌స్తుల‌కు చెప్పాడు.

ఆ రాబిన్ లే గుడ్లు గ‌మ‌నించిన గ్రామ‌స్తులు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ గుడ్లు పిల్ల‌లు అయ్యేంత‌వ‌ర‌కూ వీధిలో లైట్లు వేయ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యించారు. దీంతో మొత్తంగా ఆ గ్రామంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. గ్రామంలోని మొత్తం 35 వీధి లైట్లు.. 40 రోజులుగా వెల‌గ‌టం లేదు. ఆ గ్రామ‌స్తులంతా ఓ య‌జ్ఞంలా ఆ ప‌క్షి గుడ్ల‌ను, గూడునూ కాపాడుతూ వ‌స్తున్నారు. కొద్ది రోజుల త‌ర్వాత ఆ మూడు గుడ్ల నుంచి బ్లూ క‌ల‌ర్ రాబిన్ లే పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో మొత్తంగా ఆ గ్రామంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా న‌లిచిపోయింది. గ్రామంలోని మొత్తం 35 వీధి లైట్లు.. 40 రోజులుగా వెల‌గ‌టం లేదు.

Read More:

ప‌శ్చిమ ‌గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్‌డౌన్..

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..

తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..