AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

yuganiki okkadu movie : “యుగానికి ఒక్కడు” సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే..

తమిళ హీరో కార్తి నటించిన యుగానికొక్కడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తి.

yuganiki okkadu movie : యుగానికి ఒక్కడు సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే..
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 8:35 PM

Share

yuganiki okkadu movie : తమిళ హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ . ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. 2010లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయంది. ‘7/జి బృందావన్ కాలనీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం రెండోసారి రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 31న తమిళనాడు వ్యాప్తంగా 60 థియేటర్లలో సినిమాను రీ రిలీజ్ చేశారు. థియేటర్లు రీఓపెన్ అవడం.. కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దర్శకుడు సెల్వ రాఘవన్ పై నెటిజన్లు ప్రసంశలు కురిపించారు. కాగా ఓ నెటిజన్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తారా అని ప్రశ్నించగా దీనికి సమాధానం ఇచ్చిన సెల్వ రాఘవన్.. తప్పకుండా తీస్తానని మాటిచ్చారు. ఈ చిత్రనికి సీక్వెల్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇక దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా పలు సందర్భాల్లో  సీక్వెల్ గురించి మాట్లాడారు.ప్రస్తుతం సెల్వ రాఘవన్.. ధనుష్ హీరోగా కొత్త చిత్రానికి సిద్దమవుతున్నారు. ఇది పూర్తవగానే ఈ సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత