AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి సేవలో మహేష్ అండ్ టీం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రిన్స్‌ మహేష్‌బాబు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్‌ హిట్‌ అవడంతో.. నిన్న రాత్రే తిరుమలకు చేరుకుంది మూవీ యూనిట్‌. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మహేష్‌బాబు ఫ్యామిలీ, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌ తదితరులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం వెలుపలకు వచ్చిన మహేష్‌బాబును చూసేందుకు అభిమానులు […]

శ్రీవారి సేవలో మహేష్ అండ్ టీం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 17, 2020 | 7:10 PM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రిన్స్‌ మహేష్‌బాబు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్‌ హిట్‌ అవడంతో.. నిన్న రాత్రే తిరుమలకు చేరుకుంది మూవీ యూనిట్‌. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మహేష్‌బాబు ఫ్యామిలీ, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌ తదితరులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం వెలుపలకు వచ్చిన మహేష్‌బాబును చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే వీరితో పాటు హీరోయిన్ రష్మికా మందన్న కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. కర్నాటకలోని తన ఇంట్లో గురువారం ఐటీ దాడుల సందర్భంగా ఆమె వెళ్లలేదని సమాచారం.

కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదలై బంపర్ హిట్‌ని అందుకుంది. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా ఈ టీం మొత్తం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?