సోషల్ మీడియా షేక్ చేస్తున్న మెగా డాటర్ నిహారిక
13 July 2026
Pic credit - Instagram
Rajeev
అందాల భామ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నటిగా, నిర్మాతగా రాణిస్
తుంది ఈ అమ్మడు.
నిహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది.
ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. అలాగే మరికొన్ని షార్ట్ ఫిల
ిమ్స్ లోనూ కనిపించింది.
2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది. కానీ ఈ సిన
ిమా ఫ్లాప్ అయ్యింది.
ఒక మనసు లో పక్కింటి అమ్మాయి వలె చుడీదార్లు,చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలదని
నిరూపించుకొన్నది.
కానీ హీరోయిన్ గా రాణిస్తుందనుకునే లోగా నిర్మాతగా మారింది. హలో వరల్డ్,కమిటీ కుర్రోళ్లు, రాకాస
సినిమాలు చేసింది.
వీటిలో రాకాస సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ