AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సయోగం సహజం. అయితే అతి త్వరలో సూర్యుడు, ఫ్లూటూ సంయోగం చెందనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. పట్టింది బంగారమే అవుతుంది. అంతే కాకుండా ఈ నాలుగు రాశుల జీవితంలో గొప్ప మలుపు చోటు చేసుకోనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jul 13, 2026 | 3:19 PM

Share
సింహ రాశి : సింహ రాశి, ఈ రాశి సూర్యునిచే పాలించబడుతుంది. అందువలన వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాగే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. వీరికి ఇది అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ రాశి వారు ఆస్తులు సంపాదించుకునే సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బటయ సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో వీరు పెట్టే పెట్టుబడి జీవితంలో అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి దాంట్లో పెట్టుబడి పెట్టాలి.

3 / 5
మకర రాశి : మకర రాశి వారు ఈ సమయంలో అంకిత భావంతో పని చేస్తారు. వీరికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా ఆదాయం డబుల్ 	అవుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది

ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!

పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు

ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..

'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో