Guru Aditya Rajyoga: 12 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
Guru Aditya Yoga: జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు కర్కాటక రాశిలో సూర్యుడు-గురుడి కలయికతో అరుదైన 'గురు ఆదిత్య రాజయోగం' ఏర్పడనుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ శుభయోగం ప్రభావంతో ముఖ్యంగా ఆరు రాశుల వారికి ధనలాభం కలుగుతుంది. అలాగే కెరీర్‌లో పురోగతి, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశముందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
