చేసిన మూడు సినిమాలు ఫ్లాప్.. హిట్ కోసం అమ్మడి ఎదురుచూపులు 

13 July  2026

Pic credit - Instagram

Rajeev 

 ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా మంత్ర మగ్ధులు అవ్వాల్సిందే.

అంతలా ఈ అమ్మడు తన గ్లామర్‌తో ముచేస్తుంది. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు నెట్టింట తన గ్లామర్ ఫొటోస్‌తో అరాచకం చేస్తుంది. 

అందాల ముద్దుగుమ్మ ఆషిక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి. 

ఆ తర్వాత ఏకంగా నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున సరసన నాసామిరంగ మూవీలో నటించింది.

ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతమ్స్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.