ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం
సాధారణంగా ఖర్జూర పంట అనగానే మనకు గుర్తొచ్చేవి గల్ఫ్ దేశాలు,ఎడారి ప్రాంతాలు..అక్కడే తీవ్రమైన ఎండలు, ఇసుక నేలల్లో మాత్రమే ఈ పంట పండుతుందని అందరూ అనుకుంటారు.కానీ, మన తెలంగాణ గడ్డ పై కూడా ఖర్జూరాలను పండించవచ్చని నిరూపించాడు ఓరైతు. ఎడారిలో పండ పంటతో కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
