AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రహో ఫ్రెష్, రహో సేఫ్.. సల్మాన్ కొత్త బ్రాండ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో సరికొత్త బిజినెస్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్రెష్ పేరుతో హ్యాండ్ శానిటైజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ మెగాస్టార్ తన ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని ఆయన ప్రకటించారు. ఫ్రెష్ గా ఉండండి, సురక్షితంగా ఉండండి అని పేర్కొన్నారు. అయితే ముందుగా డియోడరెంట్లను […]

రహో ఫ్రెష్, రహో సేఫ్.. సల్మాన్ కొత్త బ్రాండ్
Pardhasaradhi Peri
|

Updated on: May 25, 2020 | 2:02 PM

Share

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో సరికొత్త బిజినెస్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్రెష్ పేరుతో హ్యాండ్ శానిటైజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ మెగాస్టార్ తన ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని ఆయన ప్రకటించారు. ఫ్రెష్ గా ఉండండి, సురక్షితంగా ఉండండి అని పేర్కొన్నారు.

అయితే ముందుగా డియోడరెంట్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని అనుకున్నామని… కానీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శానిటైజర్లను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో డియోడరెంట్స్, బాడీ వైప్స్, పెర్ ఫ్యూమ్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా తమ కొత్త బ్రాండ్ కింద విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం, 72 శాతం ఆల్కహాల్ ఆధారిత (FRSH) ఎఫ్‌ఆర్‌ఎస్‌హెచ్ శానిటైజర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఇవి స్టోర్స్‌లో కూడా లభిస్తాయని ప్రకటించారు సల్మాన్.

Follow Us
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..