AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియా ఫ్లైటెక్కిన హిట్ మ్యాన్.. మూడో టెస్ట్ కు టీమ్‌కు అందుబాటులో రోహిత్ శర్మ

టీమిండియూ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ కు పయనమయ్యాడు. గాయంతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌.. ఈ మధ్యే ఫిట్‌నెస్ నిరూపించుకున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా ఫ్లైటెక్కిన హిట్ మ్యాన్.. మూడో టెస్ట్ కు టీమ్‌కు అందుబాటులో రోహిత్ శర్మ
Rajeev Rayala
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 2:41 PM

Share

టీమిండియూ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ కు పయనమయ్యాడు. గాయంతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌.. ఈ మధ్యే ఫిట్‌నెస్ నిరూపించుకున్న విషయం తెలిసిందే. అన్ని అనుకన్నట్లు జరిగితే రోహిత్ మూడో టెస్ట్‌లో ఆడనున్నాడు. ఇక దుబాయ్ మీదుగా హిట్ మ్యాన్ ఆసీస్‌కు వెళ్లాడని, 14 రోజుల క్వారంటైన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టనున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. క్వారంటైన్ నిబంధనల కారణంగా రోహిత్ తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. జనవరి 7న సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్ట్ సమయానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. గత శుక్రవారం అతనికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించిన ఎన్‌సీఏ ఫిజియోలు.. రోహిత్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్