AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్రాస్ ఐఐటీ‌లో కరోనా కలకలం..గత 15 రోజుల్లో 183 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

15 రోజుల్లోనే 183 మంది విద్యార్థులు కోవిడ్ బారీనపడినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన విద్యార్తులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ సోకిన విద్యార్థులతో సన్నిహితంగా ఉన్నటువంటి మిగిలిన..

మద్రాస్ ఐఐటీ‌లో కరోనా కలకలం..గత 15 రోజుల్లో 183 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2020 | 9:28 PM

Share

ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ క్యాంపస్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో విద్యార్థులతోపాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులకు కోవిడ్ సోకిందని తెలియడంతో వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొంది.

అయితే గత 15 రోజుల్లోనే 183 మంది విద్యార్థులు కోవిడ్ బారీనపడినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన విద్యార్తులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ సోకిన విద్యార్థులతో సన్నిహితంగా ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారిని ఐసోలేషన్‌కు తరలించారు.

క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హాస్టల్లోని విద్యార్థులు బయటకు రావద్దని వర్శిటి పాలక మండలి ఆదేశించింది. ఇక ముందు ఇళ్ల నుంచే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రొఫెసర్లకు సూచించింది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్