ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా.. ప్రభుత్వ ఆదేశాలు జారీ

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా ఆర్కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఏపీలో మంత్రి పదవులు కేటాయింపు సమయంలో రోజాకు హోం శాఖను కేటాయిస్తున్నట్టుగా బాగా ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి పదవి కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనా సంస్ధ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2019 | 9:51 PM