AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవిప్రకాష్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా..

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కస్టడీ పిటిషన్ పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు తీర్చునిచ్చింది. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన బంజారాహిల్స్ పోలీసులు.. టీవీ9 కు చెందిన రూ.18 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి ఆయనను విచారించేందుకు అనుమతించాలని కోరారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫేమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో పాటు ఐటీ […]

రవిప్రకాష్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా..
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 11, 2019 | 1:26 PM

Share

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కస్టడీ పిటిషన్ పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు తీర్చునిచ్చింది. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన బంజారాహిల్స్ పోలీసులు.. టీవీ9 కు చెందిన రూ.18 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి ఆయనను విచారించేందుకు అనుమతించాలని కోరారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫేమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో పాటు ఐటీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాస్తులు కూడ బెట్టారంటూ రవిప్రకాష్ పై ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే..

Follow Us