AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూక‌ట్‌ప‌ల్లిలో కారు బీభత్సవం.. యువకుడి మృతి

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో కారు బీభత్సవం సృష్టించింది. కూక‌ట్‌ప‌ల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ‌ద్ద‌ అదుపుతప్పిన ఓ కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వ‌చ్చిన కారు ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

కూక‌ట్‌ప‌ల్లిలో కారు బీభత్సవం.. యువకుడి మృతి
Balaraju Goud
|

Updated on: Sep 04, 2020 | 3:47 PM

Share

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో కారు బీభత్సవం సృష్టించింది. కూక‌ట్‌ప‌ల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ‌ద్ద‌ అదుపుతప్పిన ఓ కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వ‌చ్చిన కారు ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు యువ‌కుడి మృత‌దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఆటో ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

Follow Us
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది
మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే
మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే
సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?
సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?
ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట
ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట
అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!
అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!
చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు
చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు
టీమిండియాలో నీకు ప్లేసే వేస్ట్ రోహిత్..!
టీమిండియాలో నీకు ప్లేసే వేస్ట్ రోహిత్..!
పిచ్చి బూతులు.. ముఖం మీదే చచ్చిపో అంటూ కామెంట్స్..
పిచ్చి బూతులు.. ముఖం మీదే చచ్చిపో అంటూ కామెంట్స్..