AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాజావారు రాణిగారు ‘ టీజర్ రిలీజ్..!

యంగ్ టీమ్ రూపొందించిన రాజావారు రాణివారు టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బావరమ్, రహస్య గోరక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మించారు. టీజర్‌లో.. ఒక పల్లెటూరు. అందులో ఒక ప్రేమ కథ. పాత కాలంలో ఒక రిక్షా పైన వెళ్తూ మైక్‌లో సినిమా ప్రచారం చేసేవారు. ఆ స్టైల్‌లో ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. నూతన నటీనటులు సాంకేతిక నిపుణులచే తీర్చిదిద్దినటువంటి […]

'రాజావారు రాణిగారు ' టీజర్ రిలీజ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2019 | 4:47 PM

Share

యంగ్ టీమ్ రూపొందించిన రాజావారు రాణివారు టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బావరమ్, రహస్య గోరక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మించారు. టీజర్‌లో.. ఒక పల్లెటూరు. అందులో ఒక ప్రేమ కథ. పాత కాలంలో ఒక రిక్షా పైన వెళ్తూ మైక్‌లో సినిమా ప్రచారం చేసేవారు. ఆ స్టైల్‌లో ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. నూతన నటీనటులు సాంకేతిక నిపుణులచే తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా పరిచయం కూడా బుర్రకథా పారాయణం అంటూ బుర్రకథ స్టైల్‌లో ఒక్కో పాత్రను పరిచయం చేశారు.

Follow Us
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తరువాత కరకరలాడుతూ ఉంటాయి!
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తరువాత కరకరలాడుతూ ఉంటాయి!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
'మల్లెపూల పల్లకి' పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో
'మల్లెపూల పల్లకి' పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో
చావునే చంపేసే పండు.. దెబ్బతిన్న కణాలను బాగుచేసే దివ్యౌషధం!
చావునే చంపేసే పండు.. దెబ్బతిన్న కణాలను బాగుచేసే దివ్యౌషధం!
రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లిపై ఇచ్చే డబ్బులపై ట్యాక్స్ ఉంటుందా
రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లిపై ఇచ్చే డబ్బులపై ట్యాక్స్ ఉంటుందా