Rakhi Flower: ప్రకృతిలో విరబూసిన రాఖీ.. రంగురంగుల్లో ఆకట్టుకుంటూ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
అన్నా చెల్లల మధ్య మమతానురాగాల ప్రతీక రక్షాబంధన్. శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున తోబుట్టువుల మధ్య అనుబంధం ఆప్యాయతల పండుగ ఇది. కుల మతాలకతీతంగా రాఖి సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు జనం. అయితే.. మార్కెట్లో చాలా రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. ప్లాస్టిక్, క్లాత్, పేపర్, వెండి, బంగారం తో కూడిన రాఖీలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అయితే.. పర్యావరణ ప్రేమికుల కోసం ఈ సీజన్లో ప్రత్యేకంగా ఓ రాఖి ఆకర్షిస్తోంది. అదేనండి రాఖీ లాంటి పుష్పం. ఎస్.. రాఖీ లాంటి ఆకర్షణీయమైన రూపంలో ఈ సీజన్లో ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు తెగ నచ్చేస్తుంది ఈ స్పెషల్ ఫ్లవర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
