ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తర్వాత కూడా కరకరలాడుతాయ్!
పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ తీపి వంటకాలు. ఏ పండుగైనా, శుభకార్యమైనా పూర్ణాల సందడి లేకుండా పూర్తవదు. ఈ రుచికరమైన వంటకాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే వీటిని తయారుచేయడం కొందరికి సవాలుగా అనిపించవచ్చు. ముఖ్యంగా బూరెలు కరకరలాడుతూ, బయటి కోటింగ్ మందంగా కాకుండా పల్చగా రావడం అనేది ఒక మెళకువ. ఈ కింది విధంగా పూర్ణాలు తయారుచేస్తే అవి గంటల తర్వాత కూడా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. బయటి కోటింగ్ చాలా పల్చగా వస్తుంది కూడా..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
