ఇలా చేసిన రెండు మాంసం ముక్కలు తింటే.. రోగనిరోధక శక్తి డబుల్
Prasanna Yadla
20 september 2026
Pic credit - Pinterest
మాములు చికెన్ కంటే ఈ గోంగూర చికెన్ రెండు మాంసం ముక్కలు తింటే.. రోగనిరోధక శక్తి డబుల్ అవుతుంది
గోంగూర చికెన్
ముందుగా అర కిలో చికెన్ తీసుకుని బాగా అర టేబుల్ స్పూన్ కడిగి పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మ్యారినేట్ చేయాలి.
స్టెప్ 1
ఇప్పుడు గిన్నెలో 2 కట్టల గోంగూను తీసుకుని బాగా కడిగి ఆ నీళ్లను పారబోసి దీనిని ఆరబెట్టాలి.
స్టెప్ 2
ఇప్పుడు ఒక పాన్‌లో కొంచం ఆయిల్ వేసి నాలుగు గోంగూర ఆకులను వేసి వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టాలి.
స్టెప్ 3
ఇప్పుడు అదే పాన్‌లో ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క, రెండు లవంగాలు, మూడు యాలకులు, ఇంకా జీలకర్ర వేసి వేయించాలి.
స్టెప్ 4
ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు రంగు మారిన మారే వరకు వేయించాలి.
స్టెప్ 5
ఇంకా దీనిలో ఒక అల్లం వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి వేయించిన గోంగూరను వేసి దించాలి
స్టెప్ 6
ఈ చికెన్‌లో నీళ్ళు పోసి 15 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి కలిపితే గోంగూర చికెన్ రెడీ
స్టెప్ 7
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి