వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి.. దీని తో 100 రోగాలు మాయం
హిందూ సనాతన సంప్రదాయంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు వెలగపండుకు అమితమైన ప్రాధాన్యత ఉంటుంది. బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ వెలక్కాయ లో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆధునిక పరిశోధనల ప్రకారం దాదాపు 21 రకాల హానికర బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి ఈ పండుకు ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
