ఒంటికి చలువ చేసి క్రిస్పీగా నోరూరించే సగ్గుబియ్యంతో దోశ.. ఒక సారి ఇలా ట్రై చేయండి
ఉదయం లేవగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ దోశ. అయితే ప్రతిరోజూ రొటీన్‌గా చేసుకునే దోశలు తిని బోర్ కొట్టినప్పుడు, ఒంటికి చలువ చేసి ఆరోగ్యాన్నిచ్చే సరికొత్త వెరైటీ దోశలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. అటువంటి ఒక అద్భుతమైన రెసిపీ 'సగ్గుబియ్యం దోశ'. సగ్గుబియ్యం శరీరంలోని అధిక వేడిని తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
