దుంపలను ఉడకబెట్టకపోతే ఆ విషపదార్థం నోట్లోకి వెళ్తుందా?
Prasanna Yadla
20 september 2026
Pic credit - Pinterest
చాలా మంది దుంపలను ఇష్టపడి తింటారు. అయితే, వీటిని మనం ఎప్పుడు వండుకున్నా కూడా ఉడికిస్తాము
దుంపలను ఇష్టపడి తింటారు.
అసలు వీటిని ఎందుకు ఉడకబెట్టి తింటారో ఎవరికీ తెలియదు కానీ, ఉడకబెట్టి తింటారు
ఉడకబెట్టి తింటారు
వీటిని ఉడకబెట్టి తింటే దానిలో విషపదార్థాలు నశిస్తాయి. లేదంటే దానిలో ఉండే విషపదార్థం నోట్లోకి వెళ్తుంది
విషపదార్థం నోట్లోకి వెళ్తుంది
పచ్చి బంగాళాదుంపలలో పచ్చగా ఉండే వాటిలో సొలనిన్ విషపదార్థం ఉంటుంది. వాటిని నేరుగా తింటే కడుపునొప్పి వస్తుంది
సొలనిన్ విషపదార్థం
ఇంకా ఇది ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఉడకబెట్టి తినాలి
వాంతులు, విరేచనాలు
ఈ పచ్చి బంగాళాదుంపలలో ఉండే పిండిపదార్థం గట్టిగా ఉంటుంది. ఇది మన బాడీ వెంటనే జీర్ణం చేసుకోలేదు.
పిండిపదార్థం
ఇది ఉడకబెట్టినప్పుడు ఆ స్టార్చ్ మెత్తబడి తిన్న కొద్దీ సేపటికే జీర్ణమవుతుంది అలాగే అరిగేలా చేస్తుంది
స్టార్చ్ మెత్తబడి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)