సోషల్ మీడియా రీల్స్ కోసం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ కారుపై ఏకంగా 3,400 లిప్‌స్టిక్ ముద్రలు వేసింది. ఈ వినూత్న ప్రేమ ప్రదర్శన వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనల ఉల్లంఘనగా భావించి రూ. 5,500 జరిమానా విధించడంతో పాటు ముద్దులను తుడిపించమని ఆదేశించారు.