AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కర్ణాటకకు చెందిన యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

అమెరికా : న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేతస్తున్న నందిగం మణిదీప్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన మణిదీప్.. క‌ర్నాట‌క క‌స్తూర్బా మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోసం అత‌ను న్యూజెర్సీ వెళ్లాడు. అక్క‌డ సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ హాస్ప‌ట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. అయితే శనివారం అనుమానాస్పద స్థితిలో మణిదీప్ మృతిచెందాడు. మ‌ణిదీప్ మృతి గురించి అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఏ కార‌ణం చేత అత‌ను […]

అమెరికాలో కర్ణాటకకు చెందిన యువ డాక్టర్ అనుమానాస్పద మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 5:13 PM

Share

అమెరికా : న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేతస్తున్న నందిగం మణిదీప్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన మణిదీప్.. క‌ర్నాట‌క క‌స్తూర్బా మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోసం అత‌ను న్యూజెర్సీ వెళ్లాడు. అక్క‌డ సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ హాస్ప‌ట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. అయితే శనివారం అనుమానాస్పద స్థితిలో మణిదీప్ మృతిచెందాడు. మ‌ణిదీప్ మృతి గురించి అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఏ కార‌ణం చేత అత‌ను మృతిచెందాడో ఇంకా తెలియ‌రాలేదు. త‌మ కుమారుడి మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని మ‌ణిదీప్ పేరెంట్స్ డిమాండ్ చేశారు.మ‌ణిదీప్ భౌతిక‌దేహాన్ని భార‌త్‌కు పంపించేందుకు ఎంబ‌సీతో తానా ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఒక‌రు తెలిపారు.

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..